విజయవాడ గవర్నర్ పేట గ్లోబల్ ఆసుపత్రి నాలుగో అంతస్తుపై నుంచి దూకి... ఓ కొవిడ్ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన కొల్లి నాగిరెడ్డి కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్ధితిలో పెద్దగా మార్పు రాక... మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: