ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కరోనా టీకాలు - గన్నవరం చేరుకున్న కొవిడ్ డోసులు

పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి మరో 5 లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్... కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది.‌

corona vaccine doses reached gannavaram
గన్నవరం చేరుకున్న కొవిడ్ డోసులు

By

Published : Apr 17, 2021, 8:15 AM IST

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి మరో 5 లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ చేరుకుంది. అధికారులు.. విమానాశ్రయం నుంచి గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్​ను తరలించారు. అక్కడి నుంచి జిల్లాలకు డోసులను‌ తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ టీకాలు పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి రాష్ట్రానికి వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details