ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గన్నవరం విమానాశ్రయంలో కరోనా కేసు..? ఆస్పత్రికి తరలింపు - corona latest filed case in ap

రాష్ట్రంలో కరోనా వైరస్​ కలకలం రేపుతోంది. ఇప్పటికే నెల్లూరులో ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు నిర్ధరణ కాగా .. జర్మనీ నుంచి గన్నవరం వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే అతన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

గన్నవరం విమానాశ్రయంలో కరోనా కేసు..? ఆస్పత్రికి తరలింపు
గన్నవరం విమానాశ్రయంలో కరోనా కేసు..? ఆస్పత్రికి తరలింపు

By

Published : Mar 12, 2020, 11:06 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్​ అనుమానిత కేసులు నమోదవుతూనే ఉన్నాయి. జర్మనీ నుంచి గన్నవరం వచ్చిన ఓ వ్యక్తిని పరీక్షించిన వైద్య బృందం వైరస్​ లక్షణాలున్నట్లు గుర్తించి.. అతన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details