పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు కరోనా పాజిటివ్ - Corona positive for Payyavala Keshav
పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
![పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు కరోనా పాజిటివ్ Corona positive for PAC chairman Payyavala Keshav](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9398859-878-9398859-1604305550787.jpg)
పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు కరోనా పాజిటివ్
పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల కాలంలో తనను కలిసినవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు అవసరమైన మేర కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కేశవ్ కోరారు.
ఇదీ చదవండి:
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ...మత్స్యకారులకు చేయూత
TAGGED:
పీఏసీ ఛైర్మన్ కరోనా పాజిటివ్