ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా పాజిటివ్ - Sangareddy Aminpur corona news

తెలంగాణలో కరోనా కలకలం.. ఎవ్వరినీ విడిచిపెట్టకుండా ఆందోళనకు గురి చేస్తోంది. సంగారెడ్డిలో.. ఒకే కుటుంబంలో.. 12 మందికి వైరస్ సోకింది.

Corona positive for 12 members of the same family in Sangareddy district
Corona positive for 12 members of the same family in Sangareddy district

By

Published : Jul 18, 2020, 8:44 PM IST

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మదీనాగూడ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకున్నారు. 14 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్, ఇద్దరికి నెగెటివ్ వచ్చింది.

ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు. వారిని స్వీయ నిర్బంధంలోనే ఉండాలని బాధితులకు చెప్పామని మున్సిపల్‌ కమిషనర్ చెప్పారు. బాధితులు ఉండే వీధిని శానిటైజేషన్ చేశామని మున్సిపల్‌ కమిషనర్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details