జిల్లాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో 420 కరోనా పాజిటివ్ కేసులు - రాష్ట్రంలో 420 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 420కి చేరింది. నిన్న రాత్రి నుంచి ఈ రోజు సాయంత్రం వరకు జరిపిన కొవిడ్-19 పరీక్షల్లో 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధరించారు. వైరస్ కారణంగా మరో వ్యక్తి మరణించగా...మెుత్తం మరణాల సంఖ్య 7కు చేరింది. నమోదైన మెుత్తం కేసుల్లో 12 మంది డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 401 మంది చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో 420 కరోనా పాజిటివ్ కేసులు