కరోనా తీవ్రత దృష్ట్యా దుర్గ గుడి పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. బెజవాడ దుర్గ గుడిలో సోమవారం నుంచి ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహించనున్నారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 వరకు దర్శనాలకు అనుమతి ఇచ్చారు. రాత్రి 7 తర్వాత దుర్గ గుడి అంతరాలయ దర్శనం రద్దు చేశారు. దుర్గగుడిలో అర్చకులు, సిబ్బంది విధిగా మాస్కు ధరించాలని పాలక మండలి స్పష్టం చేసింది. అర్చకులు, సిబ్బంది ఏ వస్తువునూ చేతితో తీసుకోవద్దని ఆదేశించింది. మాస్కు లేని భక్తులకు దుర్గ గుడిలోకి ప్రవేశం లేదని స్పష్టం చేసింది.
కరోనా తీవ్రత: దుర్గగుడి పాలక మండలి కీలక నిర్ణయాలు - Durga Gudi Latest News
కొవిడ్ తీవ్రత దృష్ట్యా విజయవాడ దుర్గగుడి పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. గుడిలో సోమవారం నుంచి ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహించనున్నారు. రాత్రి 7 తర్వాత దుర్గ గుడి అంతరాలయ దర్శనం రద్దు చేశారు.
దుర్గగుడి పాలక మండలి కీలక నిర్ణయాలు