గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 28,855 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... కొత్తగా 246 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో నలుగురు(four people died with corona virus) మరణించారు. కరోనా నుంచి మరో 334 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,366 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా కరోనా మరణాలు, కేసులు...