గడిచిన 24 గంటల్లో 30,219 మందికి కరోనా పరీక్షలు(corona tests) నిర్వహించగా.. కొత్తగా 332 మందికి వైరస్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్ కారణంగా మరో ఆరుగురు మరణించారు(deaths). కరోనా నుంచి మరో 651 మంది బాధితులు కోలుకున్నారు(recovery). ప్రస్తుతం రాష్ట్రంలో 5,709 కరోనా యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నాయి.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 332 కరోనా కేసులు.. 6 మరణాలు - corona deaths in andhrapradhesh
17:58 October 18
AP CORONA : నిలకడగా కరోనా కేసులు... కొత్తగా 332మందికి పాజిటివ్
జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాలు...
అనంతపురంలో 6, చిత్తూరులో 74, తూర్పుగోదావరిలో 28, గుంటూరులో 50, కడపలో 51, కృష్ణాలో 32, కర్నూలులో 2, నెల్లూరులో 39, ప్రకాశంలో 26, శ్రీకాకుళంలో 6, విశాఖపట్నంలో 11, పశ్చిమగోదావరిలో 7 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసూ నమోదు కాలేదు. కోవిడ్ వల్ల కృష్ణాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదీచదవండి.