గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 61,178 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1.367 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 1,248 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,708 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,367 కరోనా కేసులు.. 14 మరణాలు - andhrapradhesh corona news
16:10 September 16
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు
జిల్లాల వారీగా మృతులు, కేసులు..
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరిలో ఇద్దరు చొప్పున, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. అనంతపురంలో 20, చిత్తూరులో 217, తూర్పుగోదావరిలో 288, గుంటూరులో 101, కడపలో 108, కృష్ణాలో 155, కర్నూలులో 3, నెల్లూరులో 135, ప్రకాశంలో 141, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 55, విజయనగరంలో 8, పశ్చిమగోదావరిలో 126 కేసులు నమోదయ్యాయి.
ఇదీచదవండి.