రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 29,714 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 128 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 252 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు కోటీ 20 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో కొత్తగా 128 కరోనా కేసులు, ముగ్గురు మృతి - ఆంధ్రప్రదేశ్ కరోనా బులిటెన్
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 128 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 252 మంది కోలుకోగా.. ముగ్గురు మరణించారు. మరో 2,943 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 128 కరోనా కేసులు, ముగ్గురు మృతి
మొత్తం 8,83,210 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 8.73 లక్షల మంది మహమ్మారి నుంచి కోలుకోగా..7,118 మంది మృతి చెందారని పేర్కొంది. ఇప్పటికీ.. 2,943 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి:
దివీస్ ప్రాంతంలో 9 తేదీన పవన్ పర్యటన
Last Updated : Jan 4, 2021, 9:23 PM IST