బ్లాంక్ ఉత్తర్వులు జారీ చేసే వివాదాస్పద నిర్ణయాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే బ్లాంక్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం వివాదాస్పదం కావటంతో... వెబ్ సైట్ నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు... ఏపీ గెజిట్‌లో జారీ చేసే అధికారిక గెజిట్ పత్రాలను కూడా బ్లాంక్‌గానే విడుదల చేస్తోంది. ఏపీ ఈ-గెజిట్ వెబ్ సైట్‌లో ఈ నెల 23వ తేదీన... 551 నెంబరుతో బ్లాంక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ గెజిట్ లోనూ... ఇదే తరహాలో బ్లాంక్ ఉత్తర్వులు విడుదల చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.
Blank gazettes: ఏపీ గెజిట్లోనూ బ్లాంక్ తరహా ఉత్తర్వులు ! - ap e gazzettes latest news
బ్లాంక్ ఉత్తర్వులు(blank gazettes) జారీ చేసే వివాదాస్పద నిర్ణయాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఏపీ గెజిట్లోనూ ఇదే తరహా బ్లాంక్ ఉత్తర్వులు విడుదల చేస్తారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఏపీ గెజిట్లోనూ బ్లాంక్ తరహా ఉత్తర్వులపై ఆరోపణలు !