Meeting on CPS: సీపీఎస్ వ్యవహారంపై సంప్రదింపుల కమిటీ త్వరలో సమావేశం కానుంది. ఈనెల 25న సోమవారం సాయంత్రం సచివాలయంలో సీపీఎస్‌పై సమావేశం నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలకు ఈ మేరకు నోటీసులు పంపింది. అయితే ఇప్పటికే రెండు సార్లు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వివిధ కారణాలతో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న సమావేశం కోసం వేచిచూడాల్సిందే.
ఈనెల 25న సీపీఎస్‌పై సంప్రదింపుల కమిటీ సమావేశం! - ఈనెల 25న సీపీఎస్‌పై సంప్రదింపుల కమిటీ సమావేశం
Consultative Committee Meeting on CPS: సచివాలయంలో ఈనెల 25న సీపీఎస్ వ్యవహారంపై సంప్రదింపుల కమిటీ సమావేశం కానుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.
Consultative Committee on CPS