జీహెచ్ఎంసీ ఎన్నికలకు 29 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
29 మంది అభ్యర్థులతోకాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేసింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 22 మందిని, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 మందిని ఎంపిక చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరో 15 నుంచి 20 మందిని రాత్రికి ప్రకటిస్తామని తెలిపారు. మిగిలిన డివిజన్లకు అభ్యర్థుల ఎంపికపై రేపు తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఇప్పటి వరకు వెల్లడించిన 29 మందిలో 13 మంది మహిళలు ఉన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు 29 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
జీహెచ్ఎంసీ ఎన్నికలకు 22 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
- కాప్రా-పతి కుమార్
- ఏఎస్‌రావునగర్- ఎస్.శిరీష రెడ్డి
- ఉప్పల్- ఎం.రజిత
- నాగోల్- ముస్కు శైలజా
- మన్సూరాబాద్-జక్కిడి ప్రభాకర్‌రెడ్డి
- హయత్‌నగర్- గుర్రం శ్రీనివాస్‌రెడ్డి
- హస్తినాపురం-సంగీత నాయక్
- గడ్డిఅన్నారం- బి.వెంకటేశ్ యాదవ్
- బేగంపేట-ఎ.మంజులారెడ్డి
- అల్లాపూర్- కౌసర్‌బేగం
- మూసాపేట్- జి.రాఘవేందర్
- ఓల్డ్ బోయిన్‌పల్లి- అమూల్య
- బాలనగర్- సత్యంశ్రీరంగం
- కూకట్‌పల్లి-గిట్టిముక్కల విశ్వతేజేశ్వర్‌రావు
- గాజులరామారం-కూనశ్రీనివాస్‌గౌడ్
- రంగారెడ్డినగర్-గిరిగిశంకర్
- సూరారం-బి.వెంకటేశ్
- జీడిమెట్ల-బండి లలిత
- నేరేడ్‌మెట్-మరియమ్మ చాకో
- మౌలాలి- పి. ఉమామహేశ్వరి
- మల్కాజ్‌గిరి-జీడి.శ్రీనివాస్‌గౌడ్
- గౌతమ్‌నగర్-టీవి.తపస్వనీ యాదవ్