ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపు మేరకు విజయవాడలో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద విద్యార్థులకు మద్దతుగా నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని కాంగ్రెస్ నిరసన - vijayawada congress leaders protest latest news
విజయవాడలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులకు మద్దతు తెలిపారు.
కేంద్రం నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ నిరసన
ఇదీ చదవండి :
భవానీపురంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి వెల్లంపల్లి శంకుస్థాపన