ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సభాపతి తమ్మినేని వ్యాఖ్యలు హాస్యాస్పదం: తులసిరెడ్డి - సభాపతి తమ్మినేని వ్యాఖ్యలు హాస్యాస్పదం

సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్యలను ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి తప్పుబట్టారు. శాసనసభలో చేసే చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉండాలని..లేని పక్షంలో జోక్యం చేసుకుని సరిదిద్దే బాధ్యత న్యాయస్థానాలదేనని ఆయన స్పష్టం చేశారు.

సభాపతి తమ్మినేని వ్యాఖ్యలు హాస్యాస్పదం: తులసిరెడ్డి
సభాపతి తమ్మినేని వ్యాఖ్యలు హాస్యాస్పదం: తులసిరెడ్డి

By

Published : Jul 3, 2020, 3:28 PM IST

న్యాయస్థానాలపై సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు చట్టపరిధిలో ఉండాలన్నారు. శాసనసభలో చేసే చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉండాలని.. లేని పక్షంలో జోక్యం చేసుకుని సరిదిద్దే బాధ్యత న్యాయస్థానాలదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్దమైన పాలనలేకుంటే 356 అధికరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన పెట్టవచ్చన్నారు.

ABOUT THE AUTHOR

...view details