పారిశ్రామిక అభివృద్ధి(industrial development)పై శ్వేతపత్రం(white paper) విడుదల చేయాలని.. కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్. సాకే శైలాజానాథ్(sailajanath).. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతేడాదితో పోలిస్తే 35.79 శాతం అదనపు నిధులను.. పరిశ్రమల శాఖకు ప్రభుత్వం కేటాయించిందని.. కొత్తగా పరిశ్రమలు ఎక్కడ స్థాపించారో చెప్పాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పించారో వివరణ ఇవ్వాలని కోరారు .
Sailajanath: 'పారిశ్రామిక అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి' - ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలాజానాథ్
పారిశ్రామిక అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని.. కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్. సాకే శైలాజానాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా పరిశ్రమలు ఎక్కడ స్థాపించిందో.. స్పష్టం చేయాలన్నారు.
పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్న శైలజానాథ్