ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Conflict: ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో రెవెన్యూ శాఖ, పోలీసులకు మధ్య వాగ్వాదం - విజయవాడ ఇంద్రకీలాద్రి తాజా వార్తలు

ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో.. రెవెన్యూ శాఖ, పోలీసులకు మధ్య వివాదం తలెత్తింది. పాసులు లేని, ప్రోటోకాల్ లేని పోలీసు వాహనాలను అనుమతిస్తున్నారని.. రెవెన్యూ, అర్చకుల వాహనాలను నిలిపివేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Conflict between the Revenue Department and the police at indrakeeladri ghat road
ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో రెవెన్యూ శాఖ, పోలీసులకు మధ్య వాగ్వాదం

By

Published : Oct 12, 2021, 9:52 AM IST

ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో.. రెవెన్యూ శాఖ, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పాసులు లేని, ప్రోటోకాల్ లేని పోలీసు వాహనాలను అనుమతిస్తున్నారని.. రెవెన్యూ, అర్చకుల వాహనాలను నిలిపివేస్తున్నారని వారు ఆరోపణలు చేశారు. దీంతో పోలీసుల తీరుపై.. వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్.. దగ్గరుండి రెవెన్యూ వాహనాలు పంపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details