ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల వివాదాన్ని రాజకీయ వివాదంగా మార్చారని మహానాడులో తెదేపా నేతలు మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయితే.. దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని నేతలు విమర్శించారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మహానాడులో తీర్మానాన్ని ఆమోదించారు. చిలువేరు కాశీనాధ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా నెల్లూరి దుర్గా ప్రసాద్ బలపరిచారు.
తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని తీర్మానం - మహానాడులో తెలంగాణ ప్రాజెక్టులపై తీర్మానం వార్తలు
తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని మహానాడులో తెదేపా నేతలు తీర్మానం చేశారు. పార్టీ నేత చిలువేరు కాశీనాధ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. నెల్లూరు దుర్గాప్రసాద్ బలపరిచారు.
తెదేపా మహానాడు