ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బాలుడిని కొట్టిన పెదనాన్నపై ఫిర్యాదు - a man beat the boy

ఓ బాలుడి తండ్రి ఇటీవల మృతి చెందాడు. ఈ క్రమంలో తల్లి లేని సమయంలో ఆ పిల్లాడు పెద్దనాన్న వద్ద ఉంటున్నాడు. ఓ సందర్భంలో.. ఆ పసివాడిని పెదనాన్న తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. గమనించిన స్థానికులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో జరిగింది.

a man beat the boy
పెదనాన్నపై ఫిర్యాదు

By

Published : Apr 17, 2021, 7:30 AM IST

ఓ బాలుడిని కొట్టిన పెద్దనాన్నపై కేసు నమోదైన ఘటన జీడిమెట్ల పరిధిలో జరిగింది. మేడ్చల్ జిల్లా చింతల్ భగత్ సింగ్ నగర్​లో నాగేంద్ర(6)అనే బాలుడి తండ్రి ఇటీవలే మరణించాడు. తన తల్లి లేని సమయంలో బాలుడి పెద్దనాన్న రాజు నాగేంద్రపై దాడి చేయడంతోపాటు అతడిని కాల్చాడు. గమనించిన స్థానికులు జిల్లా చైల్డ్ లైన్ రెస్క్యూ టీంకు ఫిర్యాదు చేశారు. వారు బాలుడిని రక్షించి పెద్దనాన్న రాజుపై పోలీసులకు ఫిర్యాదు​ ఇచ్చారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details