కృష్ణ జిల్లా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ఇంటిలిజెంట్ మానిటరింగ్ ఎనాలిసిస్ సర్వీసెస్ క్వారంటైన్ మొబైల్ స్వాబ్ శాంపుల్ కలెక్షన్ బస్ సర్వీస్‌ను... జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్, ఎయిర్ పోర్టు డైరెక్టర్ మధుసూధనరావు ప్రారంభించారు. సుమారు నాలుగు గంటలు పట్టే పరీక్షను కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే చేయడం దీని ప్రత్యేకత అని అధికారులు తెలిపారు.
గన్నవరం విమానాశ్రయంలో మొబైల్ స్వాబ్ కలెక్షన్ ప్రారంభం - moblieswab collection bus service at gannavaram airport
విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో... ఇంటిలిజెంట్ మానిటరింగ్ ఎనాలిసిస్ సర్వీసెస్ క్వారంటైన్ మొబైల్ స్వాబ్ శాంపుల్ కలెక్షన్ బస్ సర్వీస్‌ను జిల్లా పాలనాధికారి ప్రారంభించారు.
గన్నవరం విమానాశ్రయంలో మొబైల్ స్వాబ్ కలెక్షన్ ప్రారంభం