CM photo on op slip: ఈ-హాస్పిటల్ కాన్సెప్ట్‌లో భాగంగా డిజిటలైజేషన్ కార్యక్రమం ప్రారంభించినట్లు విజయవాడ ప్రభుత్వాస్పత్రి అధికారులు తెలిపారు. ఓపీలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇవాళ్టి నుంచి ఆసుపత్రిలో సీఎం జగన్ ఫొటోతో ఓపి స్లిప్‌లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ-హాస్పిటల్ కాన్సెప్ట్‌లో భాగంగా డిజిటలైజేషన్ కార్యక్రమం చేపట్టామని.. త్వరలోనే ఆసుపత్రిలో ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు.
CM Photo On OP Slip: ఆ ప్రభుత్వాస్పత్రి ఓపీ స్లిప్‌లపై సీఎం ఫొటో - ప్రభుత్వాస్పత్రిలో సీఎం ఫొటోతో ఓపీలు
CM photo on op slip : ఇక నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో సీఎం ఫొటోతో ఓపీ స్లిప్పులను ఇస్తున్నామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఈ-హాస్పిటల్ కాన్సెప్ట్‌లో భాగంగా డిజిటలైజేషన్ కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు.
సీఎం ఫొటోతో ఓపీ
Last Updated : Feb 5, 2022, 12:22 PM IST