ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: మాస్క్​లో తెలంగాణ సీఎం కేసీఆర్ - cm kcr mask

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు వినియోగిస్తూ..భౌతిక దూరం పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్​ పలుమార్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాటలకు మాత్రమే పరిమితమవ్వకుండా తాను కూడా మాస్క్​ ధరించి సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మాస్క్​లో తెలంగాణ సీఎం కేసీఆర్
మాస్క్​లో తెలంగాణ సీఎం కేసీఆర్

By

Published : Apr 13, 2020, 8:17 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ఇప్పటికే శానిటైజర్లను వినియోగిస్తున్న కేసీఆర్.. తాజాగా మాస్క్ వినియోగాన్ని కూడా ప్రారంభించారు. ఇవాళ్టి సమావేశాలు, సమీక్షలో మాస్క్ కట్టుకుని కేసీఆర్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details