ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చమురు ధరల పాపం కేంద్రానిదే: కేసీఆర్​ - assembly sessions updates

పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపుపై శాసనసభలో జరిగిన చర్చలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ సమాధానమిచ్చారు. ధరల పెంపు పాపం... కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

cm kcr speech in assembly sessions
చమురు ధరల పెంపు పాపం కేంద్రానిదే:కేసీఆర్​

By

Published : Mar 18, 2021, 8:20 AM IST

చమురు ధరల పెంపు పాపం కేంద్రానిదే:కేసీఆర్​

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పాపం కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ సీఎం కేసీఆర్​ వ్యాఖ్యానించారు. చమురు​ ధరల పెంపుపై మాట్లాడిన ముఖ్యమంత్రి... పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు వేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఈ ఒక్కసారి మాత్రమే చమురుపై పన్ను స్వల్పంగా పెంచామని తెలిపారు. చమురు ధరలకు కారణం కేంద్రం, అంతర్జాతీయ పరిస్థితులేనని సీఎం కేసీఆర్​ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details