గురుపౌర్ణమిని పురస్కరించుకుని.. రాష్ట్రప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారత దేశానిదని ఆయన కీర్తించారు. మంచిని బోధించి.. జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువుస్థానం మహోన్నతమైనదని అన్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని గురువులందరికి ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
CM Jagan wishes: రాష్ట్ర ప్రజలకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ - ప్రజలకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
గురుపౌర్ణమి సందర్భంగా.. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్.. ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్