చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నేత కార్మికులకు ట్వీటర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికుల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానన్నారు. చేనేత కార్మికుల బాధలు విన్నానని తెలిపారు. వారి కష్టాలు తీర్చేందుకు నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేలు ఇస్తున్నామని సీఎం వెల్లండిచారు.
Handloom Day: నేత కార్మికులకు సీఎం జగన్ శుభాకాంక్షలు - CM Jagan wished natinol handloom day news
నేత కార్మికులకు ముఖ్యమంత్రి జగన్ ట్వీటర్ వేదికగా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికుల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని..వారి కష్టాలు తీర్చేందుకు నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేలు ఇస్తున్నామన్నారు.
నేత కార్మికులు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్