ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

By

Published : Apr 12, 2021, 6:36 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్లవనామ సంవత్సరంలో ఇంటింటా సిరులు, ఆనందాలు నిండాలని ఆకాక్షించారు.

CM Jagan Ugadi  wishes to the Telugu people
తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

ముఖ్యమంత్రి జగన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్లవనామ సంవత్సరంలో ఇంటింటా సిరులు, ఆనందాలు నిండాలని ఆకాక్షించారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని భగవంతుడిని ప్రార్థించారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలన్నారు. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇల్లూ సంతోషంతో కళకళలాడాలని అభిలాషించారు. మొత్తం ప్రపంచానికి కరోనా పీడ శాశ్వతంగా తొలగిపోవాలని కోరుకున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details