ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్​పీఆర్​ నిబంధనలతో మైనారిటీల్లో అభద్రత: సీఎం జగన్ - ఎన్​పీఆర్​పై సీఎం జగన్ కామెంట్స్ న్యూస్

కేంద్రం తీసుకొచ్చిన ఎన్​పీఆర్ ​(జాతీయ జనాభా పట్టిక)పై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ జాబితాలోని కొన్ని అంశాలు మైనారిటీలను అభద్రతకు గురి చేసేలా ఉన్నాయని ట్వీట్ చేశారు.

cm jagan tweet on npr
cm jagan tweet on npr

By

Published : Mar 3, 2020, 7:40 PM IST

ఎన్​పీఆర్​లోని ప్రశ్నలు అభద్రతకు గురిచేస్తున్నాయి: సీఎం జగన్

''ఎన్​పీఆర్​లో పొందుపరిచిన కొన్ని ప్రశ్నలు మా రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. పార్టీలో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాం. 2010 నాటి పరిస్థితులకు తగినట్టుగా నిబంధనలను మార్చాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించాం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఓ తీర్మానం కూడా చేయాలనుకుంటున్నాం.

-ట్విటర్​లో ముఖ్యమంత్రి వైఎస్​ జగన్మోహన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details