మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా.. సీఎం జగన్ నివాళులు అర్పించారు. సామాజిక అసమానతలు, దురాచారాలను దూరం చేయాలంటే.. విద్యే ఏకైక మార్గమని నమ్మిన వ్యక్తి పూలే అని కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడని కీర్తించారు. ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ(cm jagan tributes to jyothirao pule) ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
cm jagan tributes to jyothirao pule: జ్యోతిరావు పూలే నమ్మిన మార్గం అదే : సీఎం జగన్ - మహాత్మ జ్యోతిరావు పూలెకు సీఎం జగన్ నివాళులు
బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ముఖ్యమంత్రి జగన్ (cm jagan tributes to jyothirao pule)కొనియాడారు. నేడు పూలే వర్ధంతి సందర్భంగా.. సీఎం ఆయనకు నివాళులర్పించారు.
cm jagan tributes jyothirao pule on his death anniversary