CM Jagan: పెన్షన్ల విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం జగన్ - మంత్రులకు సీఎం జగన్ పలు సూచనలు
15:07 September 16
మంత్రులకు సీఎం జగన్ పలు సూచనలు
మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు పలు సూచనలు జారీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్నారు. పెన్షన్ల విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. పెన్షనర్ల జాబితాలో ధనికులు కూడా ఉన్నారని ప్రజలకు తెలియజేయాలన్నారు. అర్హులకు మేలు జరిగేలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని వివరించాలన్నారు.
ఇదీ చదవండి
HIGH COURT: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైకాపా రంగులపై హైకోర్టు ఆగ్రహం