పలు శాఖలపై నేడు సీఎం జగన్ సమీక్ష - నేడు సీఎం జగన్ సమీక్షలు
పలు శాఖలపై సీఎం జగన్ నేడు సమీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహించే సమీక్షల్లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
పలు కీలక అంశాలపై నేడు సీఎం జగన్ సమీక్షలు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పలు కీలక అంశాలపై సమీక్షలు నిర్వహించనున్నారు. పంట ప్రణాళికపై మధ్యాహ్నం 12 గంటలకు సమీక్షించనున్నారు. వైద్యారోగ్య శాఖలో 'నాడు-నేడు'పై 3 గంటలకు...అనంతరం 3:30 నిమిషాలకు సీఆర్‌డీఏ అధికారులతో చర్చించనున్నారు. ఈ భేటిలో పలువురు మంత్రులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొననున్నారు.