కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను నిత్యావసరాలకు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతించాలన్నారు. అది కూడా ఒక్కరికే 3 కిలో మీటర్ల పరిధిలోనే అనుమతిని మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఇంట్లో ఉండాల్సిన బాధ్యతను పౌరులకు గుర్తు చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
కరోనాపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష - సీఎం జగన్ సమీక్ష
రాష్ట్రంలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణపై సమీక్ష నిర్వహించిన ఆయన...ఇంట్లో ఉండాల్సిన బాధ్యతను పౌరులకు గుర్తుచేయాలన్నారు.
సీఎం జగన్ సమీక్ష