రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రులు ఆళ్ల నాని, ఆదిమూలపు సురేశ్, అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మరోసారి సమావేశమై పలు నిర్ణయాలను సీఎం, అధికారులు తీసుకోనున్నారు.
విద్యా సంస్థల కొనసాగింపు, పరీక్షల అంశంపై సీఎం జగన్ సమీక్ష - కరోనా ఏపీలో ఇబ్బందులు న్యూస్
విద్యా సంస్థల కొనసాగింపు, పరీక్షల అంశంపై సీఎం జగన్మోహన్రెడ్డి సమీక్షించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
![విద్యా సంస్థల కొనసాగింపు, పరీక్షల అంశంపై సీఎం జగన్ సమీక్ష cm jagan review on covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11458925-428-11458925-1618825149733.jpg)
cm jagan review on covid