ధోనీ మీరు వదిలి వెళుతున్న మార్గం, విజయాలు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని తరలాకు స్ఫూర్తినిస్తాయి. అత్యద్భుతమైన ప్రస్థానం కొనసాగించిన మీకు అభినందనలు. భవిష్యత్లో చేపట్టే కార్యక్రమాలకు నా శుభాకాంక్షలు.
ధోనీ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: సీఎం జగన్ - ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ వార్తలు
అంతర్జాతీయ క్రికెట్‌కు ఎం.ఎస్ ధోనీ వీడ్కోలు పలకడంపై సీఎం జగన్ ట్విట్టర్‌లో స్పందించారు. కెరీర్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన ధోనికి అభినందనలు తెలిపారు.

cm jagan respond on ms dhoni retirement