ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. విపత్కర సమయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ ముస్లింలు.. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారని సీఎం జగన్ అన్నారు.
ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు - సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరారు.
cm-jagan-ramzan-wishes-to-muslims
నెలరోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాసం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుక అని, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని జగన్ పేర్కొన్నారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని రంజాన్ అని జగన్ అన్నారు.