cm jagan: వాల్మీకి మహర్షికి.. సీఎం జగన్ నివాళి - CM Jagan paid tributes to Valmiki
వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. వాల్మీకి చిత్రపటంపై పూలమాల వేసి సీఎం నివాళులర్పించారు.

cm jagan
వాల్మీకి మహర్షికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. వాల్మీకి జయంతి సందర్భంగా.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం హాజరయ్యారు.
ఇదీ చదవండి