భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్కు స్పీడ్ బోట్లు పంపాలని తెలంగాణ ప్రభుత్వం...ఏపీ ముఖ్యమంత్రి జగన్కు విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందిచిన జగన్.. తెలంగాణకు అవసరమైన స్పీడ్బోట్లు, సహాయ బృందాలను వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణకు స్పీడ్ బోట్లు పంపాలి: సీఎం జగన్ ఆదేశం - హైదరాబాద్కు స్పీడ్ బోట్లు
తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి సీఎం జగన్ స్పందించారు. భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునగగా...వెంటనే స్పీడ్ బోట్లు పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![తెలంగాణకు స్పీడ్ బోట్లు పంపాలి: సీఎం జగన్ ఆదేశం హైదరాబాద్కు స్పీడ్ బోట్లు పంపాలని సీఎం జగన్ ఆదేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9236453-172-9236453-1603117667573.jpg)
హైదరాబాద్కు స్పీడ్ బోట్లు పంపాలని సీఎం జగన్ ఆదేశం