ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan ordered to stand by sirivennela family: సిరివెన్నెల కుటుంబానికి స్థలాన్ని కేటాయించాలి.. సీఎం జగన్ ఆదేశం - sirivennela seetharamasastry latest news

cm jagan
సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలవాలని సీఎం ఆదేశం

By

Published : Dec 1, 2021, 5:05 PM IST

Updated : Dec 1, 2021, 6:22 PM IST

17:01 December 01

సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలవాలని సీఎం ఆదేశం

CM Jagan ordered to stand by sirivennela family: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని.. ఆయన కుటుంబానికి స్థలాన్ని ఇచ్చేలా పరిశీలన చేయాలని.. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఖర్చు భారం.. ఆయన కుటుంబంపై పడకుండా చూడాలని ఆదేశించారు. సీఎంవో అధికారులు ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించారు. చికిత్స ఖర్చును సీఎం సహాయనిధి నుంచి చెల్లిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:minister appalraju fires on vro's: వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు ఫైర్.. వారి సేవలు అవసరం లేదంటూ ఆగ్రహం

Last Updated : Dec 1, 2021, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details