నేడు సీఎం జగన్ సచివాలయానికి రానున్నారు. సీఎస్ నేతృత్వంలో జరగనున్న హెచ్ఓడీల సమావేశానికి హాజరుకానున్నారు. నవరత్నాలులో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, కార్యదర్శులతో భేటీ కానున్నారు.
నేడు హెచ్‌ఓడీలతో సీఎం జగన్ సమావేశం - సీఎం జగన్ తాజా సమాచారం
నేడు సచివాలయానికి సీఎం జగన్ రానున్నారు. సీఎస్ నేతృత్వంలో జరగనున్న హెచ్ఓడీల సమావేశానికి హాజరు కానున్నారు.

నేడు సచివాలయానికి రానున్న సీఎం జగన్