గురుపూరబ్ ఉత్సవాలకు హాజరు కావాలని.. శ్రీ గురు సింగ్ సహ ధర్మ ప్రచార్ కమిటీ సీఎంను ఆహ్వానించింది. గురునానక్ జయంతి సందర్భంగా.. ఈ నెల 30న విజయవాడలో ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి.. ప్రచార కమిటీ ప్రతినిధులు ఆహ్వాన పత్రిక అందించారు. గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో ఉత్సవాలు వైభవంగా జరపనున్నట్లు తెలిపారు.
విజయవాడ గురుపూరబ్ ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం - విజయవాడలో గురుపూరబ్ ఉత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
ఈ నెల 30న విజయవాడలో జరుగనున్న గురుపూరబ్ ఉత్సవాలకు.. సీఎం జగన్‌ను ఆహ్వానించారు. గురునానక్ జయంతి కార్యక్రమాలకు హాజరుకావాలని.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనకు శ్రీగురు సింగ్ సహధర్మ ప్రచార్ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందించారు.

సీఎం జగన్‌ను ఆహ్వానిస్తున్న శ్రీగురు సింగ్ సహధర్మ ప్రచార్ కమిటీ సభ్యులు