వివిధ ఉద్యోగులు, కార్మిక సంఘాల డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. పీఆర్టీయూ, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం, ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ క్యాలెండర్లు, డైరీలను సీఎం విడుదల చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లు ఆవిష్కరించిన సీఎం జగన్ - క్యాలెండర్లు ఆవిష్కరించిన సీఎం జగన్ న్యూస్
వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.
![ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లు ఆవిష్కరించిన సీఎం జగన్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లు ఆవిష్కరించిన సీఎం జగన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10288924-496-10288924-1610978174633.jpg)
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లు ఆవిష్కరించిన సీఎం జగన్