సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. హై కోర్టు స్టే పొడిగించినట్లు ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు పెన్నా సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్‌షీట్‌లో అభియోగాల నమోదుపై విచారణ ఈనెల12కి వాయిదా వేశారు.
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ - సీబీఐ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసు వార్తలు
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. హైకోర్టు స్టే ఉన్న ఛార్జ్‌షీట్లపై విచారణ ఈనెల 12కి వాయిదా పడింది.
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ