ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు... స్కోచ్ సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. పాలనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విభాగంలో రాష్ట్రానికి మొదటి స్థానం వచ్చినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన స్కోచ్ గ్రూపు ఛైర్మన్ సమీర్ కొచ్చర్... అవార్డును అందించారు.
స్కోచ్: ''సీఎం ఆఫ్ ది ఇయర్''గా జగన్ - scotch cm of the year award
సీఎం జగన్‌ను... స్కోచ్ సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విభాగంలో రాష్ట్రానికి మొదటి స్థానం వచ్చినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
![స్కోచ్: ''సీఎం ఆఫ్ ది ఇయర్''గా జగన్ cm Jagan got scotch cm of the year award](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10653760-984-10653760-1613487526233.jpg)
సీఎం జగన్కు స్కోచ్ సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు
Last Updated : Feb 16, 2021, 8:43 PM IST