విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టేడియంలో సీఎం జగన్ జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో వివిధ శాఖల శకటాల ప్రదర్శన నిర్విహించారు. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా కరోనా పరీక్షలు చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. కరోనా బాధితులకు అన్ని దశల్లో భరోసా కల్పిస్తున్నామని పేర్కొంది. వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెలీ మెడిసిన్ సౌలభ్యం కల్పించామని వివరించింది.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జెండాను ఎగురవేసిన సీఎం జగన్ - విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జెండాను ఎగురవేసిన సీఎం జగన్
ఏపీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

cm jagan flag hasting in vijayawada
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జెండాను ఎగురవేసిన సీఎం జగన్
Last Updated : Aug 15, 2020, 10:52 AM IST