ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాబ్ క్యాలెండర్ ప్రకటనలో జాప్యంపై సీఎం ఆగ్రహం - జాబ్ క్యాలెండర్ తాజా వార్తలు

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. జాబ్ క్యాలెండర్ ప్రకటన జారీలో జాప్యంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాబ్ క్యాలెండర్ ప్రకటన జారీ జాప్యంపై సీఎం జగన్‌ ఆగ్రహం
జాబ్ క్యాలెండర్ ప్రకటన జారీ జాప్యంపై సీఎం జగన్‌ ఆగ్రహం

By

Published : May 27, 2021, 11:19 AM IST

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై వీలైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటనకు అధికారుల కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో నెలకొన్న జాప్యంపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 30 శాఖలకు చెందిన విభాగాలు ఖాళీలపై సమాచారం ఇవ్వలేదు. సాయంత్రం 4 గంటల లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని.. ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details