ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు(cm jagan dussehra wishes) తెలిపారు. విజయదశమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం శుభాకాంక్షలు(dussehra wishes) తెలిపారు. దుర్గాదేవి ఆశీస్సులతో చేపట్టిన పనుల్లో ప్రజలకు విజయాలు సిద్ధించాలని జగన్(cm jagan wishes) ఆకాంక్షించారు.
CM JAGAN WISHES: ప్రజలకు ముఖ్యమంత్రి జగన్.. దసరా శుభాకాంక్షలు - దసరా శుభాకాంక్షలు
విజయదశమిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్.. దసరా శుభాకాంక్షలు(cm jagan dussehra wishes) తెలిపారు. ప్రజలకు అన్నింటా విజయాలు సిద్ధించాలని జగన్ ఆకాంక్షించారు.
CM JAGAN WISHES