రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి దసరా ప్రతీక అన్నారు. అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుందని తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని..,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ - దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంకక్షలు తెలిపిన ఆయన...అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
![రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9304006-398-9304006-1603597679352.jpg)
రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
TAGGED:
CM Jagan Dussehra wishes