రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఉద్ఘాటించారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని కోరారు.
తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు: సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు
తెలుగు ప్రజలందరికీ సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఇంటా కోటి కాంతుల వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.
![తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు: సీఎం జగన్ cm jagan diwali wishes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9533645-342-9533645-1605261373221.jpg)
సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు