బక్రీద్ పర్వదినం సందర్భంగా.. ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు బక్రీద్ ప్రతీక అని సీఎం అన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని జగన్ ఆకాంక్షించారు.
Bakrid Wishes: విశ్వాసం, ఐక్యతకు బక్రీద్ ప్రతీక: సీఎం జగన్ - సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
ముస్లిం సోదరులకు సీఎం జగన్మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
![Bakrid Wishes: విశ్వాసం, ఐక్యతకు బక్రీద్ ప్రతీక: సీఎం జగన్ CM JAGAN CONVEYED GREETINGS TO MUSLIMS ON EVE OF BAKRID](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12516425-304-12516425-1626774571744.jpg)
ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్