వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. జూన్ నాటికి తొలిదశ డిజిటల్ లైబ్రరీలు పూర్తికావాలని ఆదేశించారు. దీనివల్ల వర్క్‌ఫ్రమ్ హోమ్ సాధ్యం అవుతుందని సీఎం అన్నారు. తొలివిడతలో మిగిలిన వాటిని రెండో విడతలో పూర్తిచేయాలన్నారు. ప్రతి డిజిటల్ లైబ్రరీలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్దేశించారు. అన్నిచోట్లా పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు నివేదించారు.
CM JAGAN : 'డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్‌ఫ్రమ్ హోమ్ సాధ్యమవుతుంది'
వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్‌ఫ్రమ్ హోమ్ సాధ్యమవుతుందని అధికారులను సూచించారు. జూన్ నాటికి తొలిదశ డిజిటల్ లైబ్రరీలు పూర్తికావాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
జూన్‌నాటికి తొలిదశ డిజిటల్ లైబ్రరీలు పూర్తికావాలి. ప్రతి డిజిటల్ లైబ్రరీలో అన్ని సౌకర్యాలు కల్పించాలి. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్‌ఫ్రమ్ హోమ్ సాధ్యమవుతుంది. తొలివిడత మిగిలిన డిజిటల్ లైబ్రరీలను రెండో విడతలో పూర్తిచేయాలి. యుద్ధప్రాతిపదికన డిజిటల్ లైబ్రరీలు పూర్తి చేయాలి.- వైఎస్. జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇదీచదవండి: AP POLICE : 'విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తల్లిదండ్రులకు ఏపీ పోలీసుల నోటీసులు'